Skip to content
Sunday, August 16, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

వినతి పత్రం సమర్పించిన మైనారిటీలు…

Bala Raju October 27, 2025 Ibadur Rahman,  Mammad Pasha...Minorities who submitted petitions...,  waqf board,  Waqf Gazette

వినతి పత్రం సమర్పించిన మైనారిటీలు…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని వాక్ఫ్ బోర్డు(Wakf Board వ్యవసాయ భూములు కాపాడాలని నారాయణపేట రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుకు ఈ రోజు ప్రజావాణిలో జామియా పంచ్ మజీద్ అధ్యక్షుడు ఇబాదూర్ రెహమాన్(Ibadur Rahman) ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.

ఊట్కూర్ మండల కేంద్రం శివారులోని సర్వేనెంబర్ 175,176ఏ, 177అ అ, 178ఏ, 181అ, 181ఏఏ, 182ఏ సర్వే నంబర్ల ఇనాం భూములకు ఓ ఆర్ సీ ఇవ్వద్దని వినతి పత్రంలో పేర్కొన్నారు. వాక్ఫ్ గెజిట్(Waqf Gazette)లో ఉన్న సర్వే నంబర్ల పై కొందరు అక్రమంగా ఓ ఆర్ సీ తీసుకుంటున్న వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఓ ఆర్ సీ నిలుపుదల చేసి వాక్ఫ్ భూములు పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జామియా పంచ్ మజీద్ కమిటీ సభ్యులు షేక్ సమీ, పోర్ల రఫీ, వికార్ యూనుస్, మమ్మద్ పాషా(Mammad Pasha) తదితరులు పాల్గొన్నారు.

  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా
  • ఎస్ఐఆర్ యాప్ నమోదుపై అవగాహన..

కార్టూన్ ‘ఔరా’:

16th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • ప్రకృతి ప్రేమికుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం..
  • ఈ జిల్లాల్లో జల్లులు
  • మాంసాహారానికి దూరంగా ఉంటున్న భక్తులు..
  • కామారెడ్డి, ములుగు, హ‌న్మ‌కొండ‌లో నేడు ప‌ర్య‌ట‌న‌
  • కొత్తగా చేర్చిన లబ్ధిదారుల జాబితాలో మీ కుటుంబం ఉందో లేదో తెలుసుకోవచ్చు..
  • నకిలీ గుర్తింపులతో పాస్‌పోర్ట్‌లు…
  • లోక్‌భవన్‌లో ‘ఎట్‌ హోమ్‌’..
  • అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షం..!!
  • స్వాతంత్య్ర దినోత్సవాన కదం తొక్కిన ఎన్‌సీసీ క్యాడెట్లు
  • మహనీయుల త్యాగఫలమే స్వాతంత్ర్యం

తాజా వార్తలు :

  • సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ఆదర్శప్రాయం…
  • లచ్చన్న ఆశయ సాధనకు కృషి చేయాలి
  • గుర్రపు డెక్క తొలగింపు…
  • Vijayawada | పడమటలంక రైతుబజార్ వద్ద ఘటన..
  • ప్రకృతి ప్రేమికుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం..
  • అన్నదానానికి రూ.2.25 లక్షల విరాళం…
  • ఘనంగా ముగిసిన వరుణ యాగాలు…
  • సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ఆదర్శప్రాయం..
  • హిందూపురంలో విస్తృత కార్డెన్ సెర్చ్…
  • ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

అంతర్జాతీయం :

  • Uss-George-Washington-Replaces-Abraham-Lincoln-Middle-East-Deployment | అబ్ర‌హాం లింక‌న్ స్థానంలో జార్జ్ వాషింగ్ట‌న్‌
  • 29-Percent-Us-Gas-Prices-Rise: అమెరికాలో గ్యాస్ మంట.. Andhra Prabha Top Story
  • కొలంబియాకు చైనా సాయం..
  • Ap-Cm-Bus-Travel-Shg : చెల్లెమ్మ‌ల‌తో చంద్ర‌న్న Andhra Prabha Top Story
  • Five Years of Taliban Rule-The Lash of Restrictions-Afghan women Isolated From Society| ఆంక్ష‌ల కొర‌డా.. స‌మాజానికి దూరంగా మ‌హిళ‌లు

జాతీయం :

  • ‘సదైవ్‌ అటల్‌’ వద్ద పుష్పాంజలి..
  • నేటి నుంచే తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్ తోటలు
  • Uss-George-Washington-Replaces-Abraham-Lincoln-Middle-East-Deployment | అబ్ర‌హాం లింక‌న్ స్థానంలో జార్జ్ వాషింగ్ట‌న్‌
  • 80వ స్వాతంత్ర్య వేడుకల్లో పోలీస్ గౌరవం.. డీఎస్‌పీ రమేష్‌కు నాలుగు ప్రతిష్టాత్మక పతకాలు
  • Jammu Kashmir | నదిలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

కెరీర్ :

  • నేటి నుంచే దరఖాస్తులు
  • ఆర్టీసీలో అప్రెంటిస్‌ అవకాశాలు
  • 1,538 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
  • పోటీ పరీక్షలకు కీలక అప్‌డేట్స్.
  • గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశం
  • రేపే టీజీ సీపీగెట్‌-2026 ఫలితాలు…
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies