ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 11-10-2025

ట్రంప్ ఆశలపై నీళ్ళు చల్లిన నోబెల్……
నోబెల్ కమిటి ట్రంప్ కి నో చెప్తూ వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచోడా ను ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. తాను ఎన్నో యుద్ధాలు ఆపాననీ, నోబెల్ శాంతి పురస్కారం దక్కాలనీ…పాపం ట్రంపు చేసిన ప్రయత్నాలు, చేయించిన లాబీయింగ్ లు అన్నీ ఇన్నీ కావు. అయినా కమిటీ ఇవేవీ పరిగణనలోకి తీసుకోలేదు…వారి పంథాలోనే ఎంపిక కానిచ్చారు.

