బంగారం, వెండి చోరీ

బంగారం, వెండి చోరీ

మక్తల్ , ఆంధ్ర‌ప్ర‌భ : గోడ‌కు క‌న్నం పెట్టి(Put an eye to the wall)… తిజేరిని క‌ట్ చేసి అందులో ఉన్నబంగారం, వెండి(Gold and silver)ని దుండ‌గ‌లు చోరీ చేసిన సంఘ‌ట‌న నారాయణపేట జిల్లా మక్తల్( Narayanapet District Maktal) పట్టణంలో చోటుచేసుకుంది.

ఆర్టీసీ బస్ స్టేషన్(RTC Bus Station) ముందు మహాలక్ష్మి జువెలరీ షాప్‌లో చోరీ జ‌రిగిన సంఘ‌ట‌న స‌మాచారం అందుకున్నపోలీసులు ఈ రోజు ఉద‌యం పోలీసులు చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు. స్థానిక ఎస్సై వై .భాగ్యలక్ష్మి రెడ్డి(Y. Bhagyalakshmi Reddy) ఆధ్వ‌ర్యంలో క్లూస్ టీం(Clues Team) ఆధారాలు సేకరించారు. పూర్తి వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

బంగారు షాపు పక్కనే ఉన్నదుకాణం గోడను తొలగించి బంగారం షాపులోకి జొరపడి షాపులోనే తిజేరిని కట్ చేసి అందులో ఉన్న మూడున్నర తులాల వెండి తులం బంగారు గుర్తుతెలియని దుండ‌గ‌లు పట్టుకెళ్లారు. పక్కనే ఉన్నపాస్ట్ ఫుడ్(Past Food) సెంటర్‌లోనూ మూడు వేల ఐదు వంద‌ల రూపాయ‌లు చోరీకి గురి అయింది.

రెండు షాపుల్లోనూ సీసీ టీవీ పుటేజీ హార్డ డిస్క్లను దొంగలు పట్టుకెళ్లారు. దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్లు ఈ రోజు ఉద‌యం గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్లు యాజ‌మాని తెలిపారు.

Leave a Reply