జోగినపల్లి శ్రీనివాస్ మృతికి సంతాపం..
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి జాతీయ రహదారి చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ శివారులో గల ప్రముఖ గాంధీయా వాది మహత్మా గాంధీ గుడి ముఖ్య సలహాదరుడు శ్రీ జోగిన పల్లి శ్రీనివాసు రావు గురువారం అకాల మరణం చింతిస్తూ వారి కుటుంబాని ప్రగడసంతం తెలిపిన మహాత్మ గాంధీ గుడి చెర్మన్ మోర భూపాల్ రెడ్డి. మేనేజీగ్ ట్రెస్టి శ్రీపాల్ రేడ్డి. మేనేజర్ జిట్ట నరేష్. పూజారులు కూరెళ్ల నర్సిహా చార్యులు. చోల్లెటి పవన్ కుమార్, చెప్పండి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
