మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్ల గూడెం గ్రామంలో మేకల అండాలు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని సర్పంచ్ ఏసిరెడ్డి మంజుల మహేందర్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వార్డు మెంబర్లు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.