వడదెబ్బతో వృద్ధురాలు మృతి

వడదెబ్బతో వృద్ధురాలు మృతి

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని చింతలపల్లి కి చెందిన కల్వచర్ల రాజేశ్వరమ్మ(65) వృద్ధురాలు వడదెబ్బతో శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం రాజేశ్వరమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై, ఇంటి వద్దచికిత్స పొందుతుంది. కాగా గత రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరిగిపోవడంతో వృద్ధురాలు వడదెబ్బ కుగురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు .

Leave a Reply