ఎల్కతుర్తి జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ

ఎల్కతుర్తి జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు-బైక్ ఢీ

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు ఒక టూ-వీలా వాహనాన్ని ఢీ కొట్టి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు స్థానిక ఎమ్మార్వో ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగులు అని గుర్తించారు. స్థానికులు తెలిపిన ప్రకారం, బస్సు మూలమలుపు వద్ద అధిక వేగంతో వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Leave a Reply