సీఎం రేవంత్ చిత్రపాటానికి పాలాభిషేకం

సీఎం రేవంత్ చిత్రపాటానికి పాలాభిషేకం
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పాల ఉత్పత్తిదారుల ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. మదర్ డైరీకి ఆర్థిక చేయూతను సాధించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం జరిపి కృతజ్ఞతలు తెలిపారు.
