హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : హనుమాన్ జయంతి సందర్భంగా బందరు మండలం సుల్తానగరం గ్రామంలో వేచి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సుల్తానగరం గ్రామంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సుల్తానగరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జి అయిన చిట్టి బొమ్మరాజు, ఇతర నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది.