ఎస్‌సీలకు అండగా టీడీపీ..

ఎస్‌సీలకు అండగా టీడీపీ..
పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో సెంట్రల్ ఎస్. సి సెల్ నాయకులు గడ్డం రాజు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ శ్రేణులతో కలసి కేక్ కటింగ్ నిర్వహించారు. పార్టీ బలోపేతంలో ఎస్.సీల పాత్ర ఎనలేనిదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్. సి సెల్ నాయకులు నందేటి ప్రేమ్, నవణితం, బుదాల సురేష్, అబ్రాహాము, గౌసియా, సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
