బీజేపీ ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యుడిగా శేరి భరత్ రావు

బీజేపీ ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యుడిగా శేరి భరత్ రావు

వికారాబాద్, ఆంధ్రప్రభ : బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శేరి భరత్ రావును నియమించి నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు తెలిపారు. ఈ సందర్భంగా శేరి భరత్ రావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీజేపీ ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యుడిగా నియమించిన రామచంద్రరావుకు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అదే విధంగా గౌతమ్ రావుకు, చెవిలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వామ్మో చేయకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తారని అన్నారు.

Leave a Reply