హైకోర్టు న్యాయమూర్తులను సత్కారం…
హైకోర్టు న్యాయమూర్తులను సత్కారం…
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయతలపెట్టారు. సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ వెనుక భాగంలో ఎండాడ పరిధిలోని ఐదెకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ర్ట హైకోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ రవి ఎన్.తిల్హరిని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆత్మీయంగా సత్కరించారు.


