ఎల్ వోసీ అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధి లోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాధితురాలకు రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సోమవారం ఎల్ వో సి చెక్కుఅందజేశారు. తిమ్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన అనారోగ్యానికి గురి కావడంతో రూ. 6 లక్షల ఎల్ వో సి చెక్కు పంపిణీ చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply