ఎండల కారణంగా నిర్మానుషంగా హైదరాబాద్ రోడ్డు
వికారాబాద్, ఆంధ్రప్రభ : ఎండల వేడిమి కారణంగా వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే రోడ్డు నిర్మానుష్యంగ మారింది సాదరణంగా ఈ ప్రాంతంలో గల రోడ్డు ఎప్పటికి రద్దీగా ఉంటుండగా ఆదివారం నాడు 38° కావడంతో జనాలు బయటకు రావడానికి జంకుకుతున్నారు ఆదివారం రోజు అనేక వ్యూహాలు ఉన్నప్పటికీ ఎన్నికల కారణంగా ప్రజలు బయటకు రావడానికి జెంకుతున్నారు.
