సుక్మాలో ఎన్కౌంటర్…

సుక్మాలో ఎన్కౌంటర్…

  • ఒక మావోయిస్టు మృతి

చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.అటవీ ప్రాంతంలో డీఆర్ జీ బలగాలు కూంబింగ్ చేపడుతున్న క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయు. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో బలగాలు గాలింపు చర్యలు చేపట్టగ ఒక పురుష మావోయిస్టు మృతదేహం లభ్యం అయుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Leave a Reply