బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్..

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్..

ఊర్కొండ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల పథకాల అమలులో తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చారు. ఈ నేపధ్యంలో ఉరుకొండ మండలానికి చెందిన బీజేపీ నాయకులను సోమవారం ఉదయం ఉరుకొండ పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో కొమ్ము శీను, లక్ష్మణ్, రాచకొండ గోపి, బండి మల్లేష్ ఉన్నారు.

Leave a Reply