బీజేపీ నాయకుల బైండోవర్..

బీజేపీ నాయకుల బైండోవర్..
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీజేపీ నాయకులను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసికొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలులో ప్రజలకు మొండి చెయ్యి చూపిందని తెలియచేస్తూ ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు బీజేపీ నాయకులను బైండోవర్ చేశారు.
