పరీక్ష ప్యాడులు, పెన్నుల బహుకరణ

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జెడ్పి బాలుర హైస్కూల్ పరీక్షా కేంద్రం ఆవరణలో విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ బీజని బాలమణి భాస్కర్ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులను ఆమె బహుకరించి పరీక్షలను విజయవంతంగా రాయాలని ఆశీస్సులు అందజేశారు. సాయితేజ, నరేందర్, మహేష్ పాల్గొన్నారు.

Leave a Reply