07 Mar 2026 | తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..

07 Mar 2026 | తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది
300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,855
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,690
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: 3.82 కోట్లు
ఓం నమో వేంకటేశాయ..

