మత్తు పదార్థాలు పై కార్డన్ అండ్ సెర్చ్ దాడులు..

మత్తు పదార్థాలు పై కార్డన్ అండ్ సెర్చ్ దాడులు..

శ్రీకాకుళం, ఆంద్రప్రభ : ఆపరేషన్ వజ్ర ప్రహర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్.. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఆదేశాలు మేరకు.. శనివారం వేకువజామున నుంచి.. శ్రీకాకుళం పట్టణంలో వాంబే కాలనీ. టెక్కలి కేంద్రంగా… అది ఆంధ్రా వీధి కాశీబుగ్గ – పలాస కేంద్రంగా సూదికొండ తదితర ప్రాంతాల్లో..ఈ కార్డన్ అండ్ సెర్చ్ దాడులు జరుగుతున్నాయి.

Leave a Reply