బాసర ఆలయం మూసివేత..

బాసర ఆలయం మూసివేత..

బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 7 గంటలకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలను మూసివేశారు. తెల్లవారుజామున అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలలో అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో అభిషేక, అర్చన, హారతి పూజలు చేసి అమ్మవార్లకు నివేదన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. ఈ కార్యక్రమంలో అలయ ఏ ఈ ఓ శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజరి,ఆలయ హోమ్ గార్డ్స్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply