మైపాల్ రెడ్డి నివాసానికి మంత్రి శ్రీనివాస్ రెడ్డి రాక

మైపాల్ రెడ్డి నివాసానికి మంత్రి శ్రీనివాస్ రెడ్డి రాక
వికారాబాద్, ఆంధ్రప్రభ : మాజీ జెడ్జీటీసీ వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిల్లారం మైపాల్ రెడ్డి నివాసానికి సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర దేవుని శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి సోదరుడు హనుమంత్ రెడ్డి పిల్లారం సర్పంచ్ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.
