Price | మ‌ళ్లీ దూసుకెళ్తున్న గోల్డ్‌, సిల్వ‌ర్‌

Price | మ‌ళ్లీ దూసుకెళ్తున్న గోల్డ్‌, సిల్వ‌ర్‌

Price | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ త‌గిలింది. నిన్న నేల చూపు చూసిన బంగారం ధ‌రలు ఈ రోజు పైపైకి ఎగ‌బాకాయి. దీంతో పసిడి ప్రియులు షాక్ గుర‌య్యారు. వెండి ధర కూడా ఈ రోజు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర ఇప్పుడు ఏప్రిల్ 18న ఉదయం 10 గంటల తర్వాత చూస్తే రూ. 750 పెరిగి తులం రూ. 1,42,800 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ రూ. 810 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,55,780 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలను పరిశీలిస్తే.. ఈ రోజు వెండి ధ‌ర 5వేలు పెరిగింది. నిన్న దీని ధ‌ర 2,75,000 ఉండే. ఇవాళ హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద కొనసాగుతుంది.

Leave a Reply