చంద్రగ్రహణం దృష్ట్యా 12లోపు హొలీ వేడుకలు…

చంద్రగ్రహణం దృష్ట్యా 12లోపు హొలీ వేడుకలు…
మోత్కూర్, ఆంధ్రప్రభ : సంపూర్ణ చంద్రగ్రహణం దృష్ట్యా సోమవారం రాత్రి 2 గంటలకు కామ దహనం, 3 వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు హొలీ వేడుకలు జరుపుకోవాలని, ఆ తర్వాత 1 గంట నుండి రాత్రి 6.50 వరకు చంద్ర గ్రహణ నియమాలను ప్రజలు పాటించాలని పురోహితులు మోత్కూర్ ప్రదీప్ శర్మ విలేకరులకు తెలిపారు.
