అదే ఆర్ఎస్ఎస్ లక్ష్యం..

అదే ఆర్ఎస్ఎస్ లక్ష్యం..

వికారాబాద్, ఆంధ్రప్రభ : భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడమే ఆర్ఎస్ఎస్ జాతీయ నాయకులు ఆలే శ్యామ్ జీ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతిష్ట త వ్యక్తుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ చాలక సత్యనారాయణ గౌడ్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply