Big Breaking | తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ..

Big Breaking | తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ..

Big Breaking, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

పంచాయితీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా దాన కిషోర్ ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయశాఖ కమీషనర్ గా ఎం.హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి.దివ్యను ప్రభుత్వం నియమించింది.

Leave a Reply