25 Feb2026 | తిరుమల సమాచారం..

25 Feb2026 | తిరుమల సమాచారం..
25-02-2026
🍁🍁🍁🍁🍁
👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
👉 ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు..
👉 సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది..
👉 300 రూ.. శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది..
👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది..
👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,902..
👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,869..
👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.05 కోట్లు..
ఓం నమో వేంకటేశాయ 🙏🍁🙏
