stylish| సాక్షి మాలిక్.. అందాల కవ్వింపు

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హీరోయిన్ సాక్షి మాలిక్ స్టైలిష్ అథ్లెటిక్ దుస్తులలో మెరిసిపోతోంది. సైక్లింగ్ షార్ట్‌లతో కుర్రోళ్ల మతి పోగొడుతోంది. తన మత్తు కళ్లతో ఇచ్చిన ఫోజులు యువకుల గుండెల్లో అలజడి రేపుతున్నాయి. తాజాగా ఆమె దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.







