Bhimgal | మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం

Bhimgal | మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం
Bhimgal | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణంలోని శనివారం మూడు గైండ్ల సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ నూతన పాలకవర్గం చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లను సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ బీ.గంగమణి స్వామి మాట్లాడుతూ.. సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం చేయడంతో మూడు గైండ్ల సంఘం సభ్యులకు మున్సిపల్ పారకవర్గం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మూడు గైండ్ల సంఘాలకు సంబంధించిన ఆలయాలకు, అభివృద్ధి కొరకు ఏది ఉన్నా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సంటి లత, కుశలత(అనంతరావు,) తోట సతీష్, గున్నాల లక్ష్మి, (బాలభాగత్) బోదిరే లావణ్య, (నర్సయ్య)మొహమ్మద్ అంజుమ్, సందీప్, నీలం రవి, సంగ్యా నాయక్, మల్లెల అనుపమ (ప్రసాద్,) క్యాషియర్ తోట గంగాధర్, రైటర్, నీలం అంజి, విలేకర్ పి.లింబాద్రి, నల్లూరి లింబాద్రి, పురస్తు లింబాద్రి, పి.సురేష్, రాజేశ్వర్, లక్ష్మీ నర్సయ్య, రావుట్ల రాజన్న, రాజలింగం, బందెల నర్సయ్య , కర్నే అంజయ్య, నీలం రమేష్, లింబాద్రి, జలంధర్, సుమన్, శ్రీనివాస్, హనుమంతు, సంఘాల సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
