బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా శ్రీనివాస్ Sowjanya Anneboina February 20, 2026 వేంసూరు, ఆంధ్రప్రభ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులుగా గంధం శ్రీనివాస్ ను ఎంపిక చేస్తూ నియామక పత్రాలను జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అందజేశారు.