Mothkur | ఆర్యవైశ్య చైర్మన్ ను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్న

Mothkur | ఆర్యవైశ్య చైర్మన్ ను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్న
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభః మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పల్లెర్ల వెంకన్న హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కల్వ సుజాత ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రతినిధులు ఆనంతుల వెంకటేశ్వర్లు, దామెర సోమయ్య,బండారు రాజేంద్రప్రసాద్, మురారిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
