TG | అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం..

TG | అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం..

TG, ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 12 వ వార్డు నుండి కాంగ్రెస్ కౌన్సిలర్ గా ఎన్నికైన జెట్ట నీరజాసిద్ధులు ఆ వార్డు ఓటర్లకు శనివారం కృతజ్ఞతలు తెలిపారు. తమ పై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించినందుకు వార్డును అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. తమ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ వారు ధన్యవాదాలు చెప్పారు.

Leave a Reply