Aleru | ధన్యవాదాలు తెలిపిన బాలమణి భాస్కర్ దంపతులు..

Aleru | ధన్యవాదాలు తెలిపిన బాలమణి భాస్కర్ దంపతులు..

Aleru, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు నుండి కౌన్సిలర్ గా ఎన్నికైన బీజని బాలమణి భాస్కర్ దంపతులు తమ వార్డు ఓటర్లకు శనివారం కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్లు తమ పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వారు చెప్పారు. తమ గెలుపు కోసం తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా వారు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply