Peddapalli | జిల్లాలో పోలింగ్ శాతం..

మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం….
మంథని 57.49 %
పెద్దపల్లి 50.69 %
సుల్తానాబాద్ 60.70 %
రామగుండం 42.12%
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం పోలింగ్ శాతం: 45.69
పోలైన ఓట్లు….
మంథని మొత్తం ఓటర్లు 14,402 కాగా పోలైన ఓట్లు 8280.
పెద్దపల్లి మొత్తం ఓటర్లు 43,789 కాగా పోలైన ఓట్లు 22195
సుల్తానాబాద్ మొత్తం ఓటర్లు 16,824 కాగా పోలైన ఓట్లు 10212
రామగుండం మొత్తం ఓటర్లు 1,78,624 కాగా పోలైన ఓట్లు 75650
మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 2,54,639 కాగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలైన ఓట్లు 1,16,337
