TG | ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి

TG | ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి

TG | మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సతీమణి రాజమణి, కుమారుడు కోడలు కుటుంబ సభ్యులతో మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ అభ్యర్థి దోమల సునీత లక్ష్మణ్ లతో ఎస్ ఆర్ డిజి స్కూల్ ప్రాంగణంలో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలియజేశారు.

Leave a Reply