5 belt shops | అమ‌ల్లో ఎన్నికల ప్రచారం ముగింపు కోడ్…

5 belt shops | అమ‌ల్లో ఎన్నికల ప్రచారం ముగింపు కోడ్…

5 belt shops | నర్సంపేట,క్రైం, ఆంధ్రప్రభ : నర్సంపేట ఎన్నిక నేపద్యం లో ప్రచారం 5 గంటలతో ముగిసింది.ఎన్నికల కోడ్ అమల్లో ఉంది 144 సెక్షన్ అమల్లో ఉంది, ఓటర్లను మభ్యపెట్టినట్లయితే, ప్రలోభాలకు గురి చేస్తే కేసులు నమోదు చేస్తామని, మునిసిపాలిటీ లో వివిధ ప్రాంతల నుండి వచ్చిన వారి తిరిగి వెళ్లి పోవాల్సిన ఉన్నారు.

ఎలక్షన్ కోసం పోలీసు సిబ్బంది అలాగే స్పెషల్ పార్టీలు ఆర్ముడ్ ఫోర్స్ అందుబాటులో ఉన్నాయి. 40 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గుర్తించాము అక్కడ ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశాం ఇప్పటి వరకు 10 మంది వరకు బైండోవర్ చేశామని తెలిపారు.నర్సంపేట రూరల్ లో 5 బెల్ట్ షాపులు గుర్తించి వాటి పైన కేసులు నమోదు చేశారు.

Leave a Reply