Brs l 7 వ వార్డులో కారు జోరు..

Brs l 7 వ వార్డులో కారు జోరు..
ప్రచారంలో దుసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థి లతా రవి
Brs l ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 7 వ వార్డులో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బింగి లతా రవి చివరి రోజు ప్రచారంలో భాగంగా సోమవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు అభివృద్ధి కోసం తాను చేపట్టబోయే పనులను వివరిస్తూ ప్రచారం జరిపారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు హాజరయ్యారు.
