మీలో ఒక్కడి నై వస్తున్నా ఆశీర్వదించండి

మీలో ఒక్కడి నై వస్తున్నా ఆశీర్వదించండి
18 వార్డు బిజెపి అభ్యర్థి ఏతం శివక్రిష్ణ
చెన్నూర్ ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ 18వ వార్డు బిజెపి అభ్యర్థి గా మీలో ఒక్కడినై వస్తున్న కమలం గుర్తు పై ఓటు వేసి గెల్పించాలని కోరుతూ ఏతం శివక్రిష్ణ వార్డులో ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా కృషి చేస్తూ ప్రజల సమస్యల పరిస్కారానికి స్థానిక మున్సిపల్ సమావేశాలలో గళం వినిపిస్తానని హామీ ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల ఒక్కసారి అవకాశం కల్పిస్తే కాషాయా జెండా భుజన వేసుకొని ప్రజాలకు సేవలు అందిస్తానని అన్నారు.
