కాంగ్రెస్ అభ్యర్థి సునీత శ్రీనివాస్ రెడ్డి ప్రచారం..

కాంగ్రెస్ అభ్యర్థి సునీత శ్రీనివాస్ రెడ్డి ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 1 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతలఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తూ తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నాయకులు చింతలఫణి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
