tragic incident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫ్లైఓవర్ డివైడర్ ను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పాలకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో మృతులు ఏప్రాంతానికి చెందిన వారనేది తెలియాల్సి ఉంది.