Thieves | దొంగల హల్ చల్

Thieves | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ట్రాన్స్ జెండర్ జాను ఇంట్లో దొంగలు పడ్డారు. 6.5 తులాల బంగారం, రూ.2లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అలాగే 11తులాల వెండి విగ్రహం, 5తులాల వెండి అభరణాలు మాయమయ్యాయి. ఆదోని 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply