TG | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

TG | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

TG | గణపురం, ఆంధ్ర ప్రభ : 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈ రోజు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతె కర్ణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహరావు, మాజీ సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, నాయకులు భైరగాని కుమారస్వామి గౌడ్, డాక్టర్ గంజి జన్నయ్య, తంగళ్లపెల్లి వెంకన్న, మామిండ్ల సాంబయ్య, వార్డు సభ్యులు పాశికంటి రామకృష్ణ, పబ్బ సమత రవీందర్, మాజీ సర్పంచ్ లు కట్ల ప్రశాంతి శంకరయ్య, పెంచాల రవీందర్, బోట్ల స్వామి, గాజర్ల చింటూ గౌడ్, మార్క సాయి, కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి, గండు శ్రీధర్, సింహాచలం, వాజిత్, సాయి వర్ధన్, చక్రి,సాయిరాం, అభి, వడ్లకొండ రాహుల్, షఫీ, గడ్డమిది రాకేష్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply