ఎస్ఐఆర్ కు నేడే ఆఖరు
కౌన్సిలర్ మల్లికార్జున గౌడ్
వికారాబాద్ ఆంధ్రప్రభ : ఓటర్ నమోదు ప్రక్రియ కార్యక్రమాలు నేడు సోమవారం చివరి తేదీ అని ప్రతి ఓటరు తమ ఓటును నమోదు చేసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ 31 వార్డు కౌన్సిలర్ దుర్గమ్మ మల్లికార్జున గౌడ్, కోరారు. సోమవారం శివరాం నగర్ లోని పార్క్ వద్ద బిఎల్వోలు యాదమ్మ షరాలతో కలిసి ఆయన బిఎల్ఎలతో కలిసి ఓటర్ నమోదు ప్రతిరేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ఓటరు ఒకరు కూడా మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత పిఎల్ఓ లు పై ఉందని దీనితో పాటు ఎవరు కూడా రెండు ఓట్లు కలిగి ఉండరాదని అన్నారు పై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల బి ఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు
