వేగవంతంగా సిసి రోడ్డు పనులు..

వేగవంతంగా సిసి రోడ్డు పనులు..

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో సిసి రోడ్డు నిర్మాణపనులు ఆ వార్డు కౌన్సిలర్ అజిమోద్దీన్ పర్యవేక్షణలో వేగంగా జరుగుతున్నాయి. నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్ అజీమోద్దీన్ ఎన్నికల హామీలో భాగంగా రోడ్డు వేగవంతంగా పూర్తి చేయడాన్ని కాలనీ వాసులు హర్షిస్తున్నారు.

Leave a Reply