Telangana | అరుణ్ కుమార్ కు స్పీక‌ర్ నివాళి

Telangana | అరుణ్ కుమార్ కు స్పీక‌ర్ నివాళి

Telangana | వికారాబాద్, నవంబర్ 13 ( ఆంధ్రప్రభ): రిటైర్డ్‌ ఇంజనీర్ జెఎస్ అనిల్ కుమార్ (JS Anil Kumar) పార్థీవదేహానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… ఇంజనీర్ గా సేవలందించిన జేఎస్ అరుణ్ కుమార్ అన్ని రంగాల్లో నిష్ణాతులని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ నాయకులు దీపు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply