పశువైద్య సేవల నిర్లక్ష్యంపై వెటర్నరీ డాక్టర్ల ఆగ్రహం.. విఎఎస్ పోస్టుల భర్తీ, శాఖ బలోపేతం కోరిన వైద్యులు..ఏలూరులో కలెక్టరేట్ వద్ద నిరసన..