RIP| బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూత ముంబాయి | బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు.