అనురాగ ఆత్మీయతకు ప్రతీక హోలీ..

అనురాగ ఆత్మీయతకు ప్రతీక హోలీ..

హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఏపీసీసీ చీఫ్

ఆంధ్రప్రభ, విజయవాడ : స్నేహం, ఆనందం, అనురాగం, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సి సి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో మరింత సంతోషం తీసుకురావాలని, సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply