ఎన్ ఐటీ అరుణాచల్ ప్రదేశ్ లో సీట్ సాధించిన మండలవాసి..

దస్తురాబాద్, ఆంధ్రప్రభ : దస్తురాబాద్ మండలంలోని ఎర్రగుంట గ్రామ సర్పంచ్ భూక్యా పద్మ కళ్యాణ్ ల కూతురు భూక్యా హన్సిక మంచిరాల ఇంజనీరింగ్ కళాశాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ లో సీట్ సాధించి తల్లి దండ్రులకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది అని గ్రామస్తులు స్నేహితులు అభినందనలు తెలిపారు.