Dandepalli ఎస్ఐగా రాజవర్ధన్..

దండేపల్లి ఆంధ్రప్రభ : దండేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా రాజ వర్ధన్ ను నియమిస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం వేకెన్సీ రిజర్వులో పనిచేస్తున్న రాజ వర్ధన్ ను దండేపల్లికి, దండేపల్లి లో పనిచేస్తున్న తహశీనుద్దీన్ నీ రామగుండం విఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply